VIDEO: 'MLA సమక్షంలో బీజేపీ పార్టీలో చేరికలు'

VIDEO: 'MLA సమక్షంలో బీజేపీ పార్టీలో చేరికలు'

ADB: బోరజ్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు MLA పాయల్ శంకర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో శనివారం చేరారు. వారికి MLA కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నాయకులు పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను MLA పాయల్ కోరారు.