ప్రత్యేక ప్రజా దర్భార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రత్యేక ప్రజా దర్భార్ నిర్వహించిన ఎమ్మెల్యే

PPM: కురుపాం MLA తోయక జగదీశ్వరీ ఇవాళ గుమ్మలక్ష్మీపురం TDP క్యాంప్‌ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు. రహదారులు, తాగునీరు, భూ సమస్యలు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ మేరకు సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.