పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈవో

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈవో

NGKL: లింగాల మండల విద్యాధికారి (MEO) బషీర్ అహ్మద్ సోమవారం కొత్తకుంటపల్లి, ఔసలకుంట, అంబటిపల్లి పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించిన ఆయన, ఉపాధ్యాయులు FRS హాజరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, ఒంటిపూట బడులను నిర్ణీత సమయం పాటించి నిర్వహించాలని సూచించారు.