కళత్తూరు పునరుద్ధరణకు రూ.1 కోటి

కళత్తూరు పునరుద్ధరణకు రూ.1 కోటి

TPT: జిల్లా కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమావేశంలో ఎంపీ గురుమూర్తి చెరువులను బలోపేతం చేసి కళత్తూరు ఘటన పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరుద్ధరణకు రూ.1 కోటి కేటాయించినట్లు ప్రకటించారు. వరద ప్రభావిత గ్రామాలకు పరిహారం ఇవ్వడం, CSRP నిధుల్లో 40 శాతం జిల్లాలో వినియోగం చేయాలని తెలిపారు.