నిండుకుండలా బాసర గోదావరి

నిండుకుండలా బాసర గోదావరి

NRML: ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో బాసర గోదావరి నది జలకళ సంతరించుకుంది. గోదావరి వంతెనపై నుంచి వెళ్లే ప్రయాణికులు ఈ అందమైన దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. అధికారులు మాత్రం నది తీర ప్రాంతంలోని ప్రజలు, రైతులు, పశువుల కాపరులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.