రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

KDP: రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు మరియు గతంలో నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కడప సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.