VIDEO: కమీషన్లు నిరసిస్తూ మూతబడ్డ దుకాణాలు

VIDEO: కమీషన్లు నిరసిస్తూ మూతబడ్డ దుకాణాలు

HYD: నగరంలోని పలు ప్రాంతాలలో చికెన్ దుకాణాలను మూసివేశారు. చికెన్ విక్రయదారులు బంద్ చేపట్టడంతో SEC వ్యాప్తంగా మాంసం దుకాణాలు మూతపడ్డాయి. కంపెనీలు కమీషన్లు భారీగా తగ్గించడాన్ని నిరసిస్తూ తెలంగాణ చికెన్ సెంటర్ల అసోసియేషన్ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే వ్యాపారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.