VIDEO: మున్సిపల్ కార్మికుడు మృతి.. ఉద్రిక్తత

VIDEO: మున్సిపల్ కార్మికుడు మృతి.. ఉద్రిక్తత

BHPL: జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఓ మున్సిపల్ కార్మికుడు ఇవాళ చెట్లు నరుకుతూ.. అనుమానాస్పందంగా మృతి చెందాడు. దీంతో మృతిడి కుంటుంబ సంభ్యులు మృతదేహన్ని కలెక్టరేట్‌కు తీసుకొచ్చి అందోళనకు దిగారు. రాజయ్య మృతికి గల కారణాలు తెలపాలంటూ నిరసన చేపట్టారు. రాజయ్య కుటుంబ సభ్యులు, తోటి కార్మికులపై పోలీసులు దారుణంగా లాఠీఛార్జ్ చేశారు.