VIDEO: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: ప్రత్తిపాడు టీడీపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 87 మంది లబ్ధిదారులకు రూ. 64.87 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశామన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా తక్షణ సహాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.