VIDEO: సింగరేణి ఉద్యోగం చేస్తూ గ్రూప్-2లో కొలువు
MNCL: సింగరేణి ఉద్యోగం చేస్తూ సెలవు రోజుల్లో పట్టుదలతో చదివి గ్రూప్-2 కొలువు సాధించడం అభినందనీయమని GM విజయభాస్కర్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లి GM కార్యాలయం పర్చేస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సతీశ్ సెక్రటేరియట్ లో ASO కొలువు సాధించాడు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయాలను సమీప గ్రామాల యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.