రామవరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

MHBD: తొర్రూర్ AMC వైస్ చైర్మన్, దంతాలపల్లి మండల అధ్యక్షులు భట్టు నాయక్ ఈరోజు ఉదయం CMRF చెక్కును పంపిణీ చేసారు. రామవరం గ్రామంలో కాయితోజు బ్రహ్మచారికి రూ.47,500 విలువగల చెక్కు మంజూరయింది. ఈ చెక్కును భట్టు నాయక్ ఉదయం లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందజేశారు. ప్రభుత్వ విప్, స్థానిక MLA రామచంద్రనాయక్ ఆదేశాలమేరకు ఈ చెక్కు అందజేసినట్లు ఆయన తెలిపారు.