8 మంది విద్యార్ధులకు.. ఆరుగురు ఉపాధ్యాయులు
SRPT: తుంగతుర్తి మండలం పరిషత్ ఉన్నత పాఠశాలలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. పాఠశాల మొత్తంలో కెవలం 8 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆరో తరగతిలో ఒక్కరు, ఏడులో ఇద్దరు, ఎనిమిదిలో ముగ్గురు, తొమ్మిదిలో ఇద్దరు స్టూడెంట్స్‌కు ఆరుగురు ఉపాధ్యాయులు హజరైయ్యారు. ప్రేయర్‌కు ఆరుగురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.