VIDEO: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల శ్రమ దానం

VIDEO: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల శ్రమ దానం

ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు శ్రమదానం చేశారు. మండల కేంద్రంలోని కె బి కంప్లెక్స్ ఆవరణలో డిగ్రీ కాలేజ్ వెళ్లే రోడ్డు మార్గం గుంతలుగా మారడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం NSS విద్యార్థులు శ్రమదానం చేసి గుంతలు పూడ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.