'101 కేజీల నలుగు పిండితో గణపతి'

'101 కేజీల నలుగు పిండితో గణపతి'

RR: వనస్థలిపురం హుడా ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం భక్తులను ఆకట్టుకుంది. 101 కేజీల నలుగు పిండితో 30 రోజులు శ్రమించి తయారు చేసిన గణనాధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. నవరాత్రుల్లో ఘనంగా పూజలు జరిపి, ఈ నెల 6న అంగరంగ వైభవంగా వనస్థలిపురం ప్రధాన వీధులలో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు.