ఎమ్మెల్యేను కలిసిన ఆర్‌డీవో

KRNL: పత్తికొండ ఆర్‌డీఓ భరత్ నాయక్ నూతనంగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పత్తికొండ శాసనసభ్యులు కెఈ. శ్యామ్ కుమార్‌ను స్థానిక తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్‌డీఓ మాట్లాడుతూ.. పత్తికొండ రెవెన్యూ డివిజన్‌లో ఉన్న ప్రజలకు రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా విధులు నిర్వహిస్తామన్నారు.