VIDEO: వే సైడ్ మార్కెట్ యార్డ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: వే సైడ్ మార్కెట్ యార్డ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

WNP: ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వేసైడ్ మార్కెట్ యార్డ్‌ను ఎమ్మెల్యే మేఘా రెడ్డి ప్రారంభించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రూ. 1.90 లక్షల విలువైన నిధులతో మార్కెట్ యార్డ్‌ను ప్రారంభించి వినియోగంలోకి తీసుకు వచ్చారు. డిప్ ద్వారా రైతులకు షాపులు కేటాయిస్తామని, ఎవరు అధైర్య పడవద్దని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.