శ్రీరాంపూర్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

MNCl: పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు శ్రీరాంపూర్ పోలీసులు బుధవారం ఉదయం మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ లోని సాయినగర్, హనుమాన్‌నగర్ ఏరియాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సంతోష్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవలని ఓటు హక్కును స్వచ్ఛంద వినియోగించుకోవాలన్నారు