ఖమేనీ మృతి.. నల్లజెండా ఎగురవేత
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఆయన మద్దతుదారులు సంతాపం ప్రకటిస్తున్నారు. షియా ముస్లింల ప్రధాన యాత్రాస్థలం మషద్‌లోని ఇమామ్ రెజా మందిరంపై నల్లజెండాను ఎగురవేశారు. మరో వైపు టెహ్రన్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్ల పైకి వచ్చి ఆయన వ్యతిరేక వర్గం సంబందాలు చేసుకున్నారు. కిరాజ్ నగర వీధుల్లోని మేడలు, బాల్కనీల నుంచి స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటూ నినాదాలు చేశారు.