'అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు'

'అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు'

SRPT:- గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తుంగతుర్తి మండలం అన్నారంలో ఆదివారం సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు క్రాంతి కుమార్, వీరన్న, నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.