ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ

ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ

KMM: ముదిగొండ మండలం పెద్ద మండవ మల్లారం గ్రామాల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను మంగళవారం సీఐ మురళి, ఎస్సై అశోక్ పరిశీలించారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగాలని తెలిపారు. వారితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.