మెగా బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం

మెగా బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం

CTR: గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం సుందర్రాజుపురంలోని విజయం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, GD నెల్లూరు MLA డాక్టర్ వి ఎం థామస్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.