నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

కోనసీమ: మండపేట టౌన్‌లో ఉన్న చెట్టు కొమ్మలు తొలగింపు నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు EEE ఇంజనీర్ కే రత్నల రావు తెలిపారు. మండపేట టౌన్‌తోపాటు సత్య శ్రీ రోడ్డు, రాజారత్న రోడ్డు, మెయిన్ రోడ్డు, పెద్ద కలువ వద్ద, వీరభద్రపురం, బ్యాంకు కాలని, శ్రీలక్ష్మి నగర్‌లో  విద్యుత్ సరఫరా ఉండదన్నారు.