ALERT: మరో మూడు గంటల్లో వర్షం

ALERT: మరో మూడు గంటల్లో వర్షం

RR: జిల్లాలో రానున్న మూడు గంటల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, గత వారం రోజులుగా జిల్లాలో అకాల వర్షాలు కూరుస్తున్న విషయం తెలిసిందే.