'నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్'

'నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్'

NLR: సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించనున్న రథోత్సవాన్ని పురస్కరించుకుని రథం తిరిగే ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ఉడతా మన్మథరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. రథయాత్ర శివాలయం సెంటర్ నుంచి ప్రారంభమవుతుందన్నారు.