ఆటోడ్రైవర్‌లు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ఆటోడ్రైవర్‌లు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

HYD: ఆటోడ్రైవర్‌లు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చిలకలగూడ ట్రాఫిక్ సీఐ శ్రీనివాసులు సూచించారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వివేకానందనగర్, పద్మారావునగర్ ప్రాంతాలలో ఆటోడ్రైవర్‌లకు అవగాహనా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు కచ్చితంగా ఖాకీ చొక్కా వేసుకుని ఆటో నడిపాలని అన్నారు.