పెరుగుతున్న దాడులు.. ఆర్థిక పర్యవసానాలు
UAE యుద్ధంలోకి నేరుగా ప్రవేశించకపోయినా ఇరాన్ ఆ దేశంపై దాడులు తీవ్రతరం చేస్తోంది. తమకు వ్యతిరేకంగా సైనిక చర్యకు మద్దతిచ్చే గల్ఫ్ దేశాల్లోని పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. హర్మూజ్‌ను తెరవడానికి, ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరించింది.