నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఉప్పుటేరుపై బ్రిడ్జ్ నిర్మాణానికి సహకరించండి: MLA ప్రశాంతి రెడ్డి
★ ఎంపీ వేమిరెడ్డితో నాకు విభేదాలు లేవు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
★ సహకార సంఘాల ద్వారా ప్రజలకు సేవలు: కలెక్టర్ హిమాన్షు శుక్లా
★ నెల్లూరు లేడీ డాన్ అరుణకు బెయిల్ మంజూరు