వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

SRCL: జిల్లాలో ధాన్యం వర్షానికి తడిసినందున మ్యాచర్ కండిషన్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి రైతుకు టార్పాలిన్ అందజేయాలని స్పష్టం చేశారు.