VIDEO: కోతుల సమస్య.. సర్పంచ్ అభ్యర్థులకు సవాల్

VIDEO: కోతుల సమస్య.. సర్పంచ్ అభ్యర్థులకు సవాల్

WGL: రేగొండ మండలంలో సర్పంచ్ అభ్యర్థులకు ఓటర్లు షాక్ ఇస్తున్నారు. గ్రామంలో పెరిగిన కోతుల సమస్యను ముందుగా పరిష్కరించకపోతే ఓటు వేయమని ఫ్లెక్సీలు పెట్టిమరి స్పష్టం చేశారు. “మా ఓటును అమ్మేది లేదు' అంటూ.. మొదట కోతులను తరిమి ఓట్లు అడగండి” అని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ వినూత్న డిమాండ్ స్థానిక నాయకులకు సవాల్‌గా మారింది.