వైకుంఠ రథ వాహనం ప్రారంభించిన ఎమ్మెల్యే

KDP: వల్లూరు మండలం గంగాయపల్లిలో ఓ సేవా సమితి ఆధ్వర్యంలో వైకుంఠ రథ వాహనం, బాడీ ఫ్రీజర్ అందుబాటులోకి తెచ్చారు. గురువారం వీటిని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి ప్రారంభించారు. అనంతరం దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.