PHOTOS: బేబీ బంప్‌తో కనిపించిన నటి

PHOTOS: బేబీ బంప్‌తో కనిపించిన నటి

న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో జరిగిన మెట్‌గాలాలో సెలబ్రిటీలు సందడి చేశారు. డిఫరెంట్ ఫ్యాషన్ డ్రెస్సుల్లో ఆకట్టుకున్నారు. నటి కియారా అద్వానీ బేబీ బంప్‌తో ఎంట్రీ ఇవ్వగా.. షారుఖ్ ఖాన్ తన డిఫరెంట్ జ్యువెలరీతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ షోలో ప్రియాంక చోప్రా తదితరులు పాల్గొన్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.