VIDEO: రోడ్డుపై గుంతలు.. వాహనదారుల ఇక్కట్లు

VIDEO: రోడ్డుపై గుంతలు.. వాహనదారుల ఇక్కట్లు

MDK: టేక్మాల్ మండలం తంపూలూరు గ్రామ రోడ్డు గుంతలమయంగా మారింది. టేక్మాల్ నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డు వర్షాలకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాహనాదారులు రోడ్డుపై వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని వాహనదారులు వాపోతున్నారు. సంబందించిన అధికారులు స్పందించి గ్రామ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.