VIDEO: సీఎం పర్యటనకు భారీ బందోబస్తు: ఎస్పీ

KKD: పెద్దాపురం నియోజకవర్గంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు. పెద్దాపురం పట్టణంలో సీఎం పర్యటించే ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే హెలి ప్యాడ్‌ను కూడా పరిశీలించి, సంబంధింత పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.