సామూహిక వందేమాతర గేయాలపన

సామూహిక వందేమాతర గేయాలపన

NTR: స్థానిక గీతాంజలి విద్యాలయం ప్రాంగణమునందు సామూహిక వందేమాతర గేయాలపన జరిగింది. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 800 మంది విద్యార్థులు 150 మీటర్ల త్రివర్ణ పతాకంతో స్కూలు నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.