సర్పంచ్ నామినేషన్.. ఇవి తప్పనిసరి

సర్పంచ్ నామినేషన్.. ఇవి తప్పనిసరి

అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. సంబంధిత ఓటరు లిస్టులో ఓటరుగా నమోదు, SC/ST/BC వారైతే కుల ధృవీకరణ పత్రం, డిపాజిట్ సొమ్ము కట్టాలి. నేర చరిత్ర ఆస్తులు, విద్యార్హతల అఫిడవిటీ, పోటీ చేసే స్థానం నుంచి ఓటరు ప్రతిపాదకుడు, నామినేషన్ పత్రంలో ప్రతిపాదకుని సంతకం, అఫిడవిటీలో సాక్షుల సంతకం, అభ్యర్థి సంతకం, Expenditure declarationలో అభ్యర్థి సంతకం కావాలి.