'సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు'

'సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు'

GNTR: ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది 10,060 పోస్టులతో క్యాలెండర్ విడుదల కావడం హర్షణీయమని, యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.