'దేశ సమగ్రత కోసం కృషి చేసిన మహానీయుడు రాజీవ్ గాంధీ'

'దేశ సమగ్రత కోసం కృషి చేసిన మహానీయుడు రాజీవ్ గాంధీ'

KMM: దేశ సమైక్యత సమగ్రత కోసం మాజీ ప్రధాని రాజు గాంధీ కృషి చేశారని మధిర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ అన్నారు. మధిర కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక భారతదేశానికి రాజీవ్ గాంధీ బీజం వేశారని చెప్పారు. కంప్యూటీకరణను ప్రోత్సహించి దేశాన్ని సమాచార యుగంలోకి నడిపించారన్నారు.