VIDEO: అద్భుతంగా సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫామ్ నిర్మాణం..!
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి అద్భుతంగా సాగుతోంది. ప్లాట్ ఫామ్‌పై రూఫ్ నిర్మాణం అందరిని ఆకర్షిస్తుందని పలువురు ప్రయాణికులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా మహిళలకు వెయిటింగ్ హాల్, స్పెషల్ వెయిటింగ్ హాల్స్ అందుబాటులోకి వచ్చాయి. అంతేకాక 4 స్పెషల్ టికెట్ కౌంటర్లను ఓపెన్ చేశారు. ఇటీవల DRM గోపాలకృష్ణన్ పనులను పరిశీలించారు.