'వసతి గృహాల్లో పరిశుభ్రతపై శ్రద్ధ తీసుకోవాలి'

'వసతి గృహాల్లో పరిశుభ్రతపై శ్రద్ధ తీసుకోవాలి'

E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికొన్నత పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్. భార్గవి శుక్రవారం సందర్శించారు. వసతి గృహాల ఆవరణలో శానిటేషన్ నిర్వహణ సక్రమంగా లేకపోవడం ఆమె దృష్టికి రావడంతో, వెంటనే సంబంధిత పంచాయతీ అధికారులను పిలిపించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.