భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

WGL: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈరోజు ప్రత్యేకంగా అలంకరించారు. నేడు మార్గశిర మాసం, మొదటి మంగళవారం, పంచమి తిధి సందర్బంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.