ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం పర్యటన వివరాలను ఆదివారం సాయంత్రం కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10:00 గంటలకు రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద జరిగే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. లబ్ధిదారులందరూ హాజరు కావాలని కోరారు.