డీఈ పై చర్యలు తీసుకోవాలని మంత్రికి పిర్యాదు

డీఈ పై చర్యలు తీసుకోవాలని మంత్రికి పిర్యాదు

కోనసీమ: రామచంద్రపురం మున్సిపల్ డీఈ శ్రీకాంత్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఛైర్మన్ శ్రీదేవి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పలువురు కౌన్సిలర్ లు మంత్రి సుభాష్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఈ శ్రీకాంత్ అభివృద్ధి పనులకు ఆటంకం కలగజేయడమే కాకుండా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.