'ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది'
VZM: కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామంలోని రైతు సేవ కేంద్రంలో ఎంఎవో రామ్ ప్రసాద్ అధ్యక్షతన సోమవారం ధాన్యం కొనుగోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతువద్ద ఉన్న ధాన్యం గింజ ప్రభుత్వ కొనుగోలు చేస్తుందన్నారు. ఆనంతరం ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.2,363 ధరగా నిర్ణయించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.