'రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి'

'రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి'

SKLM: ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఇయర్ సందర్భంగా శ్రీకాకుళంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. బ్యాంక్ ఉద్యోగులు పురుషులకు ధీటుగా, స్త్రీలు ముందుకు వచ్చి రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపారని బ్యాంకు అధికారులు తెలిపారు. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని పిలుపునిచ్చారు.