బాపట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు అనుమతివ్వాలని MP విజ్ఞప్తి
BPT: బాపట్ల MP తెన్నేటి కృష్ణ ప్రసాద్ శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (RT&H) కార్యదర్శి వి.ఉమాశంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలోని "చెందోలు- నిజాంపట్నం - నారోకోడూరు- గుంటూరు" ఫిషింగ్ హార్బర్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టు DPR అలైన్‌మెంట్ ఆమోదం త్వరగా మంజూరు చేయాలని కోరారు.