VIDEO: సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల గ్రామంలో చోడవరపు రజినికు రూ. 44,180 CMRF చెక్కును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా లబ్ధిదారుని గృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.. పేద ప్రజలకు సీఎం చంద్రబాబు అండగా ఉండాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.