VIDEO: అరకు పైనరిలో పర్యాటకుల సందడి

VIDEO: అరకు పైనరిలో పర్యాటకుల సందడి

ASR: డుంబ్రిగూడలోని అరకు పైనరిలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పర్యాటకులు అరకు లోయ అందాలను ఆస్వాదించేందుకు తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి పైనరి వద్ద సేదతీరుతూ, ఫోటోలు తీసుకుంటూ, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక గిరిజనులతో కలిసి దింస నృత్యంలో పాల్గొంటూ సందర్శకులు ఉల్లాసంగా గడిపారు.