VIDEO: 'ఇప్పటివరకు 2889 ఇళ్లను మంజూరు చేశాం'

SRCL: మిడ్ మానేరు నిర్వాసితులకు ఇప్పటివరకు 2889 ఇళ్లను మంజూరు చేసామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలం అగ్రహారంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వీటిని మానేరు నిర్వాసితులకు 1550 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు. అనంతరం MLA మాట్లాడుతూ.. 9 గ్రామాలలో వచ్చిన దరఖాస్తులు ఆధారంగా 1550 కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేసామని పేర్కొన్నారు.