VIDEO: పరకాలలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రంలో బుధవారం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేశారు. వృద్ధులు వీల్ చైర్‌ల్లో వచ్చి ఓటును వినియోగించుకోంటున్నారు.