VIDEO: CM సహాయనిధి చెక్కులు అందజేత
KKD: జగ్గంపేట నియోజకవర్గంలోని 20 మందికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను TDP కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ బుధవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అందజేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న వారికి ఖర్చులను సీఎం సహాయనిధిగా ప్రభుత్వం అందిస్తుంది. దానిలో భాగంగా చెక్కులను అందజేశారు.